హెల్త్ కేర్ రంగంలో ఇంటర్నేషనల్ అవార్డ్
- December 12, 2017
వియెన్నా: మస్కట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, హెల్త్ కేర్ రంగంలో డైమండ్ ప్రైజ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ క్వాలిటీ 2017 పురస్కారాన్ని అందుకుంది. యూరోపియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ రీసెర్చ్ ద్వారా ఈ అవార్డ్ ప్రకటితమయ్యింది. ప్రపంచంలోని వివిధ సర్వీస్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఈ గుర్తింపు లభిస్తుంది. సుల్తానేట్‌లో హెల్త్ సర్వీసెస్‌ని మెరుగైన రీతిలో అందిస్తుండడంతో ఈ గుర్తింపు దక్కిందని అధికారిక వర్గాలు తెలిపాయి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ డాక్టర్ అహ్మద్ బిన్ సలీమ్ అల్ మందారి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 43 దేశాలకు చెందిన 54 ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఈ పురస్కారాలు దక్కాయి.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా