బహ్రెయిన్‌లో 82 మంది ఖైదీల విడుదల
- December 12, 2017
మనామా: కింగ్ మమాద్ బిన్ ఖలీఫా, 82 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెడుతూ రాయల్ డిక్రీని విడుదల చేశారు. నేషనల్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా కింగ్ హమాద్ ఈ రాయల్ డిక్రీని విడుదల చేయడం జరిగింది. వివిధ కారణాలతో నేరాలకు పాల్పడి, ఇతరత్రా కేసుల్లో ఇరుక్కుని జైలు శిక్ష అనుభవిస్తున్నవారికి, ఈ క్షమాభిక్షతో ఊరట కలగనుంది. తిరిగి వారంతా సమాజంలో భాగమై, సమాజ ఉన్నతికి కృషి చేయాలని, సన్మార్గంలో నడిచి బహ్రెయిన్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కింగ్ హమాద్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







