వీకెండ్ వెదర్: వర్షాలు, గాలుల సూచన
- December 12, 2017
దుబాయ్, అబుదాబీలలో వీకెండ్ వెదర్‌కి సంబంధించి పలు సూచనలు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ అండ్ సెస్మాలజీ చేసింది. నేటినుంచే చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది. అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల బలమైన గాలులతో వర్షాలు పడే అవకాశం ఉంది. డిసెంబర్ 15 నుంచి 18 వరకు ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయి. నార్తరన్, ఈస్టర్న్ రీజియన్స్, అలాగే ఐలాండ్స్‌లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. మోటరిస్టులు అప్రమత్తంగా ఉండాలనీ, విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుందని ఎన్‌సిఎంఎస్ హెచ్చరికలు జారీ చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..