నటుడిగా అరంగేట్రం చేయబోతున్న సుమలత తనయుడు...!

- December 14, 2017 , by Maagulf
నటుడిగా అరంగేట్రం చేయబోతున్న సుమలత తనయుడు...!

సినిమాల్లోకి మరో  వారసుడు  తెరంగేట్రం చేయబోతున్నాడు.  అలనాటి  అందాల నటి సుమలత కుమారుడు అభిషేక్‌ త్వరలో సినిమా లోకి  అడుగు పెట్టనున్నారు . ప్రముఖ కన్నడ నిర్మాత సందేశ్ నాగరాజ్ నిర్మాణ సారద్యంలో చేతన్‌ కుమార్‌ కానీ వపన్‌ వడెయర్‌ కానీ దర్శకత్వంలో  ఈ  సినిమా తెరకెక్కనుంది . అభిషేక్‌  కూడా తన తల్లిదండ్రుల్లాగే సినిమాల్లోకి రావాలని   అనుకుంటున్నారట.అందుకు  వారు  సరే  అనడంతో   త్వరలో   ఫ్రేక్షకుల ముందుకు రానున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com