హైదరాబాద్‌లో అంతర్జాతీయ శిక్షణ కేంద్రం
- December 15, 2017
హైదరాబాద్: ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఆపరేషనల్ ఓషనోగ్రఫీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. యునెస్కోతో చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా శుక్రవారం ఆమోదముద్ర వేసింది. ఇండియన్ ఓషన్ రిమ్(ఐవోఆర్), అట్లాంటిక్ మహా సముద్రాల సరిహద్దులోని ఆఫ్రికన్ దేశాలకు, హిందూ మహాసముద్రంలోని చిన్న ద్వీప దేశాల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు యునెస్కో ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ కేంద్రం ఇండియన్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఎన్ఈసీఐఐఎస్)లో కార్యకలాపాలు ప్రారంభించింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







