నేటి మహాసభలకు హాజరుకానున్నతారలు వీరే
- December 17, 2017
హైదరాబాద్: సోమవారం నాలుగోరోజు ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. సాయంత్రం 6గంటలకు మంత్రి తలసాని ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి జరగనుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు.
'మా' అధ్యక్షులు శివాజీరాజా, సినీ నటులు నాగార్జున, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళితో పాటు పలువురు ప్రముఖులు హాజరై కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 6.30-7.00 గంటల వరకు మలేసియా తెలుగు సాంస్కృతిక కదంబ కార్యక్రమం జరగనుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల