కాళేశ్వరం ప్రాజెక్టుకు లైన్ క్లియర్..!!
- December 18, 2017
కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను కూడా ఇచ్చింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ క్లియర్ అయ్యాయి. అయితే, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంతకు ముందే అటవీ, భూగర్భ జలశాఖ, కన్స్ట్రక్షన్ మెషినరీ డైరెక్టరేట్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అనుమతులు వచ్చాయి. దీంతో కాళేశ్వరం పనులు వేగవంతం కానున్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల