ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు
- December 18, 2017
ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఏపీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు చెప్పారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో అర్బన్, రూరల్ ఐసీడీఎస్ భవనాలను ఆయన ప్రారంభించారు. మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు అంగన్వాడీలు కృషి చేయాలని మంత్రి సూచించారు. గర్భిణీలు, బాలింతలు, శిశువుల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల