షిర్డీలోని సాయి సన్నిధిలో హీరో నాగార్జున..

- December 19, 2017 , by Maagulf
షిర్డీలోని సాయి సన్నిధిలో హీరో నాగార్జున..

అన్నపూర్ణ బ్యానర్ పై అక్కినేని నాగార్జున తన తనయుడు అఖిల్ తో హలో మూవీని నిర్మించాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్. ఈ మూవీ ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో షిర్డీలోని సాయినాదుడ్ని నాగార్జున దర్శించుకున్నారు.. ప్రత్యేకంగా పూజలు చేశారు. అఖిల్ మూవీ హలో విడుదల కానున్న సందర్భంగా షిర్డీనాధుడ్ని దర్శించుకున్నట్లు వెల్లడించాడు నాగ్..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com