బటర్‌మిల్క్ ఫ్రెడ్ చికెన్
- December 19, 2017కావలసిన పదార్థాలు: చికెన్- ఒక కేజీ (పెద్ద ముక్కలుగా కట్ చేయించుకోవాలి), మజ్జిగ- రెండు కప్పులు, మైదా- ఒక కప్పు, సోడా ఉప్పు- అర టీ స్పూను, కారం- ఒక టీ స్పూను, మిరియాల పొడి- అర టీ స్పూను, వెల్లుల్లి ముద్ద- అర టీ స్పూను, నూనె- వేగించడానికి సరిపడా, ఉప్పు- తగినంత.
తయారీ విధానం: చికెన్‌ను కడిగి మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేసి గంటసేపు నానబెట్టాలి. తర్వాత మైదాలో కారం, సోడా ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి ముద్ద, తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలను మరో పదినిమిషాలు నానబెట్టాలి. తర్వాత బాణలిలో నూనెపోసి వేడెక్కాక చికెన్ ముక్కలను దోరగా కాల్చుకోవాలి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..