ప్రధాని మోడీకి రిసెప్షన్ ఆహ్వానం ఇచ్చిన విరుష్క జంట
- December 20, 2017
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు తమ ప్రేమ ప్రయాణానికి ఫుల్ స్టాప్ పెట్టి.. డిసెంబర్ 11న ఇటలీలో వివాహ బంధం తో ఒకటయ్యారు. ఇటలీలోని ప్రఖ్యాత టస్కనీ నగరానికి సమీపంలో 800 ఏళ్ల నాటి గ్రామంలో ఉన్న బోర్గో ఫినోచీటీ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచింది. హనీమూన్ ముగించుకొన్న విరుష్క జంట.. బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలోని కుటుంబ సన్నితులకు విందు ఇచ్చిన ఈ దంపతులు రిసెప్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ప్రధాని మోడీనీ ని కలిసిన ఈ నవ దంపతులు వివాహ రిసెప్షన్ ఆహ్వానాన్ని అందజేశారు. విరుష్క దంపతులకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారని.. పీఎంవో ట్విట్టర్ లో తెలిపింది. ఈ నెల 26న సినీ, క్రికెట్ రాజకీయ సన్నిహితులకు విరుష్కలు విందు ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల