ఏపీకి రావాల్సిన నిధులను విడుదల చేయాలి: మురళీ మోహన్
- December 21, 2017
విభజన హామీల్లో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు ఎంపీ మురళీ మోహన్. సప్లిమెంటరీ గ్రాంట్స్ పై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రెవిన్యూ లోటును త్వరగా భర్తీ చేయాలని ఆయన కోరారు.. నిధులు ఇవ్వడంతో పాటు.. ఏపీలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విద్యా సంస్థలన్నీ త్వరగా ఏర్పాటు చేయాలని మురళీమోహన్ కోరారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







