వీకెండ్‌ వెదర్‌: మంచు తెరలతో తెల్లారింది

- December 21, 2017 , by Maagulf
వీకెండ్‌ వెదర్‌: మంచు తెరలతో తెల్లారింది

శుక్రవారం ఉదయం అబుదాబీ, అల్‌ బతీన్‌ ఎయిర్‌పోర్ట్‌ సహా యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఉదయాన్నే మంచు స్వాగతం పలికింది. రెసిడెంట్స్‌, ఈ మంచు వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. యూఏఈలో వాతావరణం కొంతమేర మేఘావృతంగా ఉండవచ్చునని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ పేర్కొంది. సాధారణ తీవ్రతతో గాలులు వీయనున్నాయి. అవి రెసిడెంట్స్‌కి ఉల్లాసాన్ని అందించనున్నాయి. రాత్రి వేళల్లో కొంతమేర హ్యుమిడిటీ పెరుగుతుంది. ఈ కారణంగా ఉదయం సమయాల్లో మంచు ఎక్కువగా ఉండొచ్చు. అరేబియన్‌ మరియు ఒమన్‌ సముద్ర తీరాలు ఆహ్లాదకరంగానే ఉండే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com