క్రేన్‌లో ఇరుక్కుపోయిన మెకానిక్ క్షేమం
- December 22, 2017
కువైట్: 200 టన్నుల సామర్థ్యం గల క్రేన్‌లో ప్రమాదవశాత్తూ ఇరుక్కుపోయిన మెకానిక్‌ని 12 గంటలపాటు శ్రమించి రక్షించడం జరిగింది. అమ్ఘరాహ్లోని వుడ్ స్క్రాపీయార్డ్లో క్రేన్ కుప్పకూలిపోగా, దాంట్లో మెకానిక్ ఇరుక్కుపోయాడు. సహాయక చర్యలు సుమారు 12 గంటలపాటు జరిగాయి. ఆక్యుపేషనల్ జహ్రా నుంచి వచ్చిన టీమ్స్ సుదీర్ఘ సమయం పాటు శ్రమించాల్సి వచ్చింది మెకానిక్‌ని క్షేమంగా బయటకు తీయడానికి. అతన్ని క్రేన్లోంచి బయటకు తీశాక, అవసరమైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







