షార్జా వెళుతున్న వ్యక్తి వద్ద భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం

- December 23, 2017 , by Maagulf
షార్జా వెళుతున్న వ్యక్తి వద్ద భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం

శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆదివారం భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి షార్జా వెళుతున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా విదేశీ కరెన్సీ బయటపడింది. అనంతరం ఆ వ్యక్తిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com