అక్రమ చొరబాట్లు: 453 యత్నాల భగ్నం
- December 24, 2017
అధికారులు. మొత్తం 453 కేసులు ఈ మేరకు వెలుగు చూశాయి. బహ్రెయిన్‌లోకి మొత్తం 25,679,185 మంది వివిధ మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫేక్ పాస్‌పోర్టులు, ఫేక్ వీసాలు వంటివాటి ద్వారా దేశంలో అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించినవారిని ఎంట్రీ పాయింట్స్ వద్దనే నిలువరించడంలో అధికారులు సఫలమవుతున్నారని బ్రిగేడియర్ అబ్దుల్రహ్మాన్ సలెహ్ అల్ సినాన్ చెప్పారు. సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, తనిఖీలు నిర్వహిస్తున్నామనీ, ఈ కారణంగా అక్రమ చొరబాట్లను నిరోదించగలుగుతున్నామని ఆయన వివరించారు. ఆయా కేసుల్లో పట్టుబడ్డ చొరబాటుదార్లను సంబంధిత విచారణ సంస్థలకు అప్పగించి, న్యాయస్థానాల ముందుంచారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







