దినకరన్‌కు అండగా ఉంటా: విశాల్
- December 25, 2017
టి.నగర్(చెన్నై): ఆర్కే నగర్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నాయకుడు దినకరన్‌కు తాను అండగా ఉంటానని నటుడు విశాల్ పేర్కొన్నారు. ఆ నియోజకవర్గం ప్రజల ప్రధాన సమస్యల పరిష్కారంలో తాను ఆయనకు అన్ని విధాలా సహకరిస్తాననిని తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనను జారీ చేస్తూ కుక్కర్ చిహ్నంపై గెలిచిన దినకరన్ ఆ నియోజకవర్గంలోని మహిళలంతా కుక్కర్‌తో హాయిగా వంట చేసుకునే పరిస్థితులు తెప్పించేందుకు పాటుపడాలన్నారు. నియోజకవర్గంలో మురుగుకాల్వలు, నీటి సదుపాయాలు లేకుండా ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఈ కీలకమైన సమస్యల పరిష్కారానికి దినకరన్ కృషి చేయాలన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







