గ్యాస్‌ సిలెండర్‌ పేలుడు ఘటనలో అనుమానితుడి అరెస్ట్‌

- December 26, 2017 , by Maagulf
గ్యాస్‌ సిలెండర్‌ పేలుడు ఘటనలో అనుమానితుడి అరెస్ట్‌

మనామా: డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ నార్త్‌ గవర్నరేట్‌ పోలీస్‌, డెమిస్తాన్‌ గాస్‌ సిలిండర్‌ బ్లాస్ట్‌ కేసులో ఓ అనుమానితుడ్ని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించింది. ఈ పేలుడు ఘటనలో ఓ కారు ధ్వంసమయ్యింది. పేలుడు ఘటనకు సంబంధించి మరికొందరు అనుమానితుల్ని అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. పేలుడు జరిగిన ప్రాంతంలో ఫోరెన్సిక్‌ టీమ్‌ పలు ఆధారాల్ని సేకరించిందనీ, ఆ వివరాల ఆధారంగా విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అనుమానితుడ్ని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కి రిఫర్‌ చేశారు పోలీసులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com