ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ అసదుద్దీన్ ఒవైసీ నోటీసు

- December 28, 2017 , by Maagulf
ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ అసదుద్దీన్ ఒవైసీ నోటీసు

న్యూఢిల్లీ : ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ లోక్ సభలో నోటీసు ఇచ్చారు. పర్సనల్ లా కు ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకంగా ఉందని ఆయన ఆ నోటీసులో పేర్కొన్నారు. లోక్ సభలో ప్రభుత్వం ఈ రోజు ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ సభ్యులందరూ ఈ రోజు తప్పని సరిగా సభకు హాజరు కావాలంటూ బీజేపీ విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com