పౌరుల్ని అలర్ట్ చేసిన బహ్రెయిన్ ఎంబసీ
- December 28, 2017
మనామా: ఇండోనేసియాలోని సమత్రా దీవుల్లోగల అగ్ని పర్వతం యాక్టివ్గా మారడంతో జకార్తాలోని బహ్రెయిన్ ఎంబసీ తమ పౌరులను అలర్ట్ చేసింది. పొగతో కూడిన మేఘాల, అలాగే ప్రమాదకర వాయువులు వ్యాపిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని 'అలర్ట్'లో పేర్కొంది. ఎలాంటి సమాచారం కావాల్సి ఉన్నా వెంటనే ఎంబసీని సంప్రదించాలంటూ ఎంబసీ హాట్లైన్స్ని పేర్కొంది. బుధవారం మధ్యాహ్నం 3.36 నిమిషాల సమయంలో అగ్నిపర్వతం పేలిందనీ, 8 నిమిషాలపాటు పరిస్థితి ఆందోళనకరంగా తయారైందని అధికారులు పేర్కొన్నారు. ఆగస్ట్ తర్వాత ఈ స్థాయిలో అగ్ని పర్వతం బద్ధలవడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







