Cable thieves arrested

- December 29, 2017 , by Maagulf
Cable thieves arrested

కువైట్ : కాదేది ...అపహరణకు అనర్హం అన్నట్లు  ఫర్వాణీయఅపరాధ పరిశోధకులు విద్యుత్ కేబుళ్లను దొంగిలించే ఒక ముఠాని అరెస్టు చేశారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క సంబంధాలు మరియు భద్రతా ప్రసార మాధ్యమాలు గురువారం ప్రకటించాయి. విద్యుత్ తీగల అపహరణలు గురించి గతం నుంచి అనేక పత్రాలు నివేదికలు అందుకొన్న తరువాత,విద్యుత్  యూనిట్ల దగ్గరగా నిఘా ఉంచారు. ఒక పవర్ యూనిట్ యొక్క విరిగిన ద్వారం యొక్క కొందరు అనుమానితులు కేబుళ్లను తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు డిటెక్టీవ్ లు గుర్తించారు. వెనువెంటక్నే సంఘటనా స్ధలానికి వెళ్లి అనుమానితులను రెడ్ హ్యాండడ్ గా అరెస్టు చేశారు. అనంతరం సంబంధిత అధికారుల వద్దకు సూచించబడ్డారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com