తెలంగాణ వాసులకు 'IPF' టీం ఆపన్న హస్తం

- December 30, 2017 , by Maagulf

దుబాయ్:దుబాయ్ లో చెలుముల చంద్రశేఖర్ సిరిసిల్లా బద్దం ఎల్లారెడ్డి నగర్ వాసి దుబాయ్ 2007  రావడం జరిగింది ఎక్కడ పని చేసిన డబ్బులు సరిగా రావడం అక్కడ చేస్తా వస్తాయి అని  పది సంత్సరాల నుండి ఇండియా వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు.అనుకోకుండా మొన్న15.12.2017 పని చేస్తుండగా పై నుండి కింద పడి కాలు విరిగినది దానితో మంచానికి పరిమితము అయినాడు, ఇండియా నుండి IPF టీం కు వివరాలు తెలిపారు.

18.12.17  రాత్రి 11 గంటలకు టీం వెళ్ళి అతన్ని కలిసి ముందుగా ఔట్ పాస్పోర్ట్ కు తగిన ఏర్పాట్లు  IPF టీం చేసారు.తరువాత ఇమ్మిగ్రేషన్ కు ఫైన్ లేకుండా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంయేట్ లో క్లియర్ చేయించారు.మరియు కల్లి విల్లి గుడిసెల సంజీవ్ కూడా త్రి ఇయర్స్ ఫైన్ క్లియర్ చేయించారు.చెలుముల చంద్రశేఖర్,గుడిసెల సంజీవ్ శనివారం ఉదయం 10.30 ఫ్లైట్ ఇండిగో విమానం లో హైదరాబాద్ కు పంపడం జరిగింది.శ్రీనివాస్ జనగాం మాట్లాడుతూ ఏజెంట్ల మాయ మాటలు నమ్మవద్దని ఒక ప్రకటనలో తెలిపారు.గల్ఫ్ వచ్చే కార్మికులు ముందుగా ఆర్థరైజ్డ్ ఏజెంట్లను సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేసారు.సహాయక చర్యలు చేపట్టిన IPF టీం సభ్యులు శ్రీనివాస్ జనగాం,గిరీష్ పంత్, కంబాల మహేందర్ రెడ్డి కు మాగల్ఫ్ తరపున ప్రత్యేక అభినందలు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com