ఒమన్‌లో కొత్తగా పలు గార్బేజ్ బిన్స్
- January 01, 2018
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ పలు ప్రాంతాల్లో పెద్దయెత్తున గార్బేజ్ బిన్స్ని ఏర్పాటు చేసింది. ప్రాజెక్ట్ 2018లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఎక్కడపడితే అక్కడ చెత్తపారబోసేవారిపై మునిసిపాలిటీ 100 ఒమన్ రియాల్స్ జరీమానాల్ని వడ్డించేస్తోంది. గార్బేజ్ బిన్స్ని స్మార్ట్‌గా వినియోగించాలనీ, నిబంధనల్ని ఎవరూ వినియోగించరాదని అధికారులు పేర్కొన్నారు. పబ్లిక్ యుటిలిటీస్ టాంపరింగ్ చేసేవారిపైనా కఠినమైన చర్యలు తీసుకోనున్నారు. బౌషర్, గుబ్రాహ్ లేన్ పార్క్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు అధికారులు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







