స్మగుల్డ్‌ సిగరెట్స్‌ సీజ్‌

- January 02, 2018 , by Maagulf
స్మగుల్డ్‌ సిగరెట్స్‌ సీజ్‌

మస్కట్‌: సిగరెట్ల కార్టన్స్‌ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అల్‌ వజాజా బోర్డర్‌ పాయింట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒమన్‌లోకి అక్రమంగా ఈ సిగరెట్‌ కార్టన్స్‌ని తీసుకొచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తుంటగా వాటిని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. అత్యంత చాకచక్యంగా సిగరెట్‌ కార్టన్లను దాచి రవాణా చేస్తుండగా, కస్టమ్స్‌ అధికారులు నైపుణ్యంతో వాటిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు ఆన్‌లైన్‌లో వెల్లడించింది ఒమన్‌ కస్టమ్స్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com