సౌదీ కింగ్ నుంచి కృతజ్ఞతలు అందుకున్న సుల్తాన్
- January 03, 2018
మస్కట్: సుల్తాన్ కబూస్ బిన్ సైద్, సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నుంచి కృతజ్ఞతలు అందుకున్నారు. ప్రిన్సెస్ అల్ అనౌద్ బింట్ ముతైబ్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ మృతి నేపథ్యంలో సల్తాన్ కబూస్ పంపిన సంతాప సందేశానికి గాను ఈ కృతజ్ఞతల్ని కింగ్ సల్మాన్ పంపారు. తుది శ్వాస విడిచిన ప్రిన్సెస్ అల్ అనౌద్ మింట్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబానికి అల్లా ధైర్యం ప్రసాదించాలని సుల్తాన్ కబూస్ సంతాప సందేశంలో పేర్కొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కింగ్ సల్మాన్.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







