ట్యాంక్స్ పెయింటింగ్: ట్రాఫిక్ డిపార్ట్మెంట్ స్పెసిఫికేషన్స్ ప్రకటన
- January 05, 2018
దోహా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, ట్యాంకుల్లో నింపే వివిధ రకాలైన లిక్విఫైడ్ కంటెంట్‌కి సంబంధించి ఆయా ట్యాంకుల రంగులపై స్పెసిఫికేషన్స్‌ని ప్రకటించింది. ఆదివారం, జనవరి 7 నుంచి ఈ న్యూ కలర్ స్పెసిఫికేషన్ అమల్లోకి వస్తుంది. తాగే నీటికి సంబంధించిన ట్యాంకులకు బ్యూ మరియు వైట్ కలర్స్ ఉండాలి. సీవేజ్ ట్యాంకులకు పసుపు రంగు, ఇరిగేషన్ వాటర్ ట్యాంకులకు గ్రీన్ కలర్, వేస్ట్ ఆయిల్ ట్యాంర్లకు బ్లాక్ అండ్ వైట్, బిటుమెన్ని తీసుకెళ్ళే ట్యాంకులు పూర్తి బ్లాక్ కలర్‌తో ఉండాలి. అన్ని లోడర్ ట్యాంక్స్కి వెనుకాల భాగంలో రెడ్ కలర్ మరియు వైట్ ట్రాప్స్ ఉండాలి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







