ఫ్లెక్సీలు వాడటంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం, కార్పోరేటర్‌కు జరిమానా
- January 05, 2018
హైదరాబాద్: మలక్‌పేట పర్యటనలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్దంగా ఫ్లెక్సీలు కట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు కట్టిన వారికి జరిమానా విధించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మలక్‌పేట్ ఇండోర్ స్టేడియం ప్రారంభం సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు కట్టిన కార్పొరేటర్ సునరితా రెడ్డికి రూ. 50 వేలు, మాజీ కార్పొరేటర్ అస్లాంకు రూ.25 వేల జరిమానా విధించాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి