పెరిగిన దుబాయి టాక్సీ ధరలు

- November 20, 2015 , by Maagulf
పెరిగిన దుబాయి టాక్సీ ధరలు

దుబాయి లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అధారిటీ వారు దుబాయి టాక్సీ ధరలను ఆరు శాతం, ఎయిర్ పోర్టు తక్షీ ధరలను 12 శాతం  పెంచారు. ఐతే ఈ పెంపుదల చాల తక్కవే అని, మిగతా వివరాలు ట్రాన్స్పోర్టు అధారిటీ వారు త్వరలోనే తెలియజేస్తారని అధికారి ఒకరు తెలిపారు. ఐతే డ్రైవర్లు కొంతమంది మాత్రం ఈ పెంపుదల చమురుధరల నియంత్రణ సడలింపు వలననే ఇదంతా జరిగిందని అభిప్రాయపడుతున్నారు. ఇక తరచూ టాక్సీ ని ఉపయోగించే సుదీర్ గోపన్ అనే దుబాయి నివాసి మాత్రం, కారణమేదైనా తమలాంటి వినియోగదారుని పైనే ఆర్ధిక భారం పడుతుందని తను ఇకపై మెట్రోనే ఉపయోగిస్తానని నిరసన వ్యక్తం చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com