చైనాలో మంచు తుఫాను:13 మంది మృతి
- January 05, 2018
చైనా:మంచు తుఫానుతో తూర్పు చైనాలోని అన్హుయి ప్రావిన్స్‌లో గడిచిన మూడు రోజులలో 13మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. 2008 నుండి మంచు తుఫానుల దాటి ఎక్కువగా వుందని, దీంతో 1.06 మిలియన్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని స్టేట్-రన్ క్సిన్హా న్యూస్ ఏజన్సీ పేర్కొంది. తుఫానులతో తీవ్రంగా వ్యవసాయ నష్టాలకు కారణమయ్యాయి. రాజధాని హెఫీతో సహా తొమ్మిది నగరాలను అత్యవసర జోన్లుగా ప్రకటించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి