కువైట్ ఎయిర్వేస్ విమానంకు చిన్న ప్రమాదం : సురక్షితంగా ప్రయాణీకులు, సిబ్బంది
- January 07, 2018
కువైట్: న్యూయార్క్ నుంచి బయల్దేరిన కువైట్ ఎయిర్వేస్ విమానం118 జాన్ ఎఫ్ కెన్నడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగరడానికి ముందు రన్వేపై ఒక చిన్న ప్రమాదంకు గురైంది. ఈ స్వల్ప ఘటనలో ప్రయాణీకులఅందరు మరియు సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డి జి సి ఏ ) తెలిపింది. బోయింగ్ 777 విమానాన్ని చైనా ఎయిర్లైన్స్ కు చెందిన మరో విమానంని కొద్దిగా తాకింది మరియు ఆ విమానంతో పోటీ పడింది, దీని వలన అంతర్జాతీయ వైమానిక భద్రత నిబంధనలకు అనుగుణంగా విమానంలో పనిచేయలేకపోవడంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక సూచన ప్రకటించింది. ఈ స్వల్ప ప్రమాదానికి గురైన విమానంలో ప్రయాణీకులు అందరు మరింత మెరుగైన సదుపాయాల కొరకు హోటల్ కు పంపించబడ్డారు. అమెరికాలో ఒక తీవ్రమైన శీతాకాల తుఫాను ప్రస్తుతం సంయుక్త తూర్పు తీరాన్నితాకింది దీంతో అక్కడ వాతావరణం విమానాశ్రయాలు మూసివేయడానికి కారణమైంది మరియు ప్రధానంగా జాన్ ఎఫ్ కెన్నడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సుమారు 3,300 విమానాలు రద్దు చేయబడ్డాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







