'యాద్ ఆ రాహి హై' విత్ అమిత్ కుమార్.!

- January 08, 2018 , by Maagulf
'యాద్ ఆ రాహి హై' విత్ అమిత్ కుమార్.!

కువైట్  :  ప్రముఖ హిందీ సినీ నేపధ్య గాయకుడు, నటుడు , సంగీత దర్శకుడు కిషోర్ కుమార్  తనయుడు ఫిలింఫేర్ అవార్డు గ్రహీత అమిత్ కుమార్  మరియు  బెంగాలీ గాయని మరియు నటి రుమా గుహ థాకుర్తా  కలిసి "యాద్ ఆ రాహి హై" అనే సంగీత విభావరి లైవ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. వచ్చేనెల ఫిబ్రవరి 2 వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 :30 గంటలకు  కువైట్ లో అనేక విజయవంతమైన ప్రోగ్రాంలు నిర్వహించిన ఇండియన్ కల్చరల్ సొసైటీ పయనీర్ అఫ్ క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో  జరగనున్న ఈ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించనుంది. బాలీవుడ్ బ్యాండ్ సర్గమ్ స్టార్స్ , సహ గాయకుడు సైరా ఖాన్ మరియు కడుపుబ్బనవ్వించే  హాస్యనటుడు రాజీవ్ మల్హోత్రాలు పాల్గొననున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com