ఒక వారంలో 28,306 ట్రాఫిక్ ఉల్లంఘనలు ..టిక్కెట్ల జారే
- January 08, 2018
కువైట్: కొత్త ఏడాదికి స్వాగతం పలికే వేళ కొందరు తమ తమ వాహనాలను ..ద్విచక్రవాహనాలను జోరుగా నడుపుతూ అత్యుత్సాహం చూపుతారు. మన దేశాలలో చాలావరకు పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తారు..కానీ గల్ఫ్ దేశాలలో ఎటువంటి మొహమాటం లేకుండా కేసులు రాసిపారేస్తారు. డిసెంబర్ 31 వ తేదీ 2017 నుండి జనవరి 6, 2018 వరకు అంతర్గత వ్యవహారాల శాఖ వద్ద ట్రాఫిక్ విభాగం అనేక ప్రచారాలను చేపట్టింది, ఫలితంగా 28,306 ట్రాఫిక్ ఉల్లంఘనలు, నమోదు కాబడ్డాయి. 733 వాహనాలు మరియు 17 మోటార్ సైకిళ్లను ఈ సందర్భంగా స్వాధీనం చేసుకొని టికెట్లను వాహనదారులకు జారీ చేశారు. అదే విధంగా 17 మందిని అరెస్టు చేశారు. మరియు ఒక ప్రవాసియ మహిళ తన వాహనానినికి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడంతో ఆమెను దేశం నుండి బహిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







