బహ్రెయిన్‌లో వలసకార్మికుడి నిరీక్షణకు తెర
- January 08, 2018
మనామా: భారతీయ వలసదారుడొకరు బహ్రెయిన్‌లో చిక్కుకుపోయారు. తన తండ్రి మరణం నేపథ్యంలో స్వదేశానికి రావాల్సి ఉన్నా స్పాన్సరర్ నుంచి అనుమతి లభించలేదు ఇప్పటిదాకా. ఎట్టకేలకు స్పాన్సరర్ నుంచి అనుమతి రావడం, పాస్‌పోర్ట్ అందడంతో ఆ వ్యక్తి స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. నవంబర్ 24న, రాజేష్ తండ్రి మరణించారు. ఎట్టకేలకు రాజేష్ నిరీక్షణకు తెరపడిందని, రాజేష్ కుటుంబం బహ్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకుంటుందని ఆయన సన్నిహితులు చెప్పారు. బహ్రెయిన్‌లో ఇండియన్ రాయబారి అలోక్ కుమార్‌కు రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు సాయం చేసినవారిలో మైగ్రెంట్ వర్కర్స్ అసిస్టెన్స్ అండ్ ప్రొటెక్షన్ యూనిట్ సెకెండ్ సెక్రెటరీ ఫయీజా ఖాన్‌కి కూడా కృతజ్ఞతలు చెప్పారు రాజేష్.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







