మస్కట్‌లో తడిసి ముద్దయిన పలు ప్రాంతాలు
- January 08, 2018
మస్కట్: మస్కట్‌లోని సీబ్ ప్రాంతం, అలాగే అల్ హైల్ ప్రాంతాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి. ఒమన్ మిటియరాలజీ అండ్ సెస్మాలజీ డిపార్ట్మెంట్ - పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పిఎసిఎ) సోమ, మంగళవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ముందస్తుగానే అంచనా వేయడం జరిగింది. సాధారణ నుంచి ఓ మోస్తరుదాకా మస్కట్ మరియు సౌత్ బతినా ప్రాంతాల్లో కురుస్తున్నట్లు పిఎసిఎ ట్విట్టర్లో వెల్లడించింది. 24 గంటల మేర వాతావరణం ఇలాగే ఉంటుందనీ, సముద్రం రఫ్‌గా ఉంటుందనీ కెరాటల ఎత్తు 2.5 మీటర్స్ ఎత్తు వరకు పరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అల్ హజార్ మౌంటెయిన్స్‌లో వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఎక్కువని పేర్కొంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







