ఆపదలో ఉన్నవారికి చికిత్స ముందు ...ఆ తర్వాత రుసుము వసూలు : ఆరోగ్యమంత్రి
- January 11, 2018
కువైట్ : అప్పిచ్చువాడు వైద్యుడనే సామెతని రుజువు చేస్తూ కువైట్ లో ఆపదలో ఉన్నవారికి ముందే ఫీజు వసూలు చేయకుండా తొలుత వారికి వైద్య సహాయం అందించాలని ఆరోగ్యమంత్రి షేక్ డాక్టర్ బాసెల్ అల్ సుబహ్ సూచించారు. రోగ నిర్ధారణలో ఏ ఆలస్యం లేకుండా తక్షణ ఆసుపత్రులలో అత్యవసర కేసుల చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వడం లేదా రోగుల జీవితాలను కాపాడటం మరియు వారి ఆరోగ్య స్థితిని స్థిరీకరించడానికి తక్షణ చికిత్సను అందించడం ముఖ్యమని మంత్రిత్వశాఖ ఒక నిర్ణయం జారీ చేసింది. రోగులు ప్రమాదంలో లేనప్పుడు మాత్రమే వారి వద్ద నుంచి రుసుము వసూలు చేయాలని తీర్మానం చేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







