మదీనాలో 2.5 తీవ్రతతో భూకంపం
- January 16, 2018
సౌదీ అరేబియాలోని పవిత్ర మదీనా నగరంలో తేలికపాటి భూకంపం సంభవించింది. జనరల్ అథారిటీ ఆఫ్ మెటియరాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ అధికార ప్రతినిథి తారిక్ అబా అల్ ఖైల్ మాట్లాడుతూ, మదీనా నార్త్ వెస్ట్‌లో సంభవించిన ఈ భూకంపంతో ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. నేషనల్ సెంటర్ వెల్లడించిన వివరాల & రపకారం 2.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. మదీనా నార్త్ వెస్ట్ ప్రాంతంలో 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. మధ్యాహ్నం 2.59 గంటల సమయంలో భూమి కంపించింది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







