దుబాయ్ లో 'అన్న ఎన్టీఆర్'కు ఘన నివాళులు
- January 18, 2018

దుబాయ్: దుబాయ్ లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత నందమూరి తారక రామారావు 22 వ వర్ధంతిని వేణు గుంటుపల్లి,ముక్కు తులసి కుమార్,వంశి కొల్లి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ తెలుగు జాతి, భాష గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆ మహనీయుడికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు,పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.





తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







