ఫర్వాణీయ భవనంలో ఒక అపార్ట్మెంట్ నుండి పొగ ..అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది
- January 19, 2018_1516376242.jpg)
కువైట్ : స్థానిక ఫర్వాణీయ అయిదు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. శుక్రవారం మధ్యాహ్నం ఈ సమాచారం అందుకొన్న మూడు వేర్వేరు అగ్నిమాపక స్టేషన్ల ఘటనా స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మూడవ-అంతస్తులో ఉన్న అపార్ట్మెంట్లో చక చక వ్యాపిస్తున్న మంటలను పోరాడి అదుపుచేశారు. . మంటలు మిగతా ప్రాంతాన్నిచుట్టుముట్టక ముందే ప్రమాదానికి గురైన భవనం నుండి 60 మంది నివాసితులను అగ్నిమాపక దళం ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఒక నివాసి దట్టంగా వెలువడిన పొగను పీల్చడంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపకదళ సిబ్బంది ఐదు అంతస్థుల భవనంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్నిజ్వాలలను ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఒక్కరికి గాయపడలేదని అగ్నిమాపకదళ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి