ఘోర ప్రమాదంలో ముగ్గురు ఎమిరేటీల మృతి

- January 19, 2018 , by Maagulf
ఘోర ప్రమాదంలో ముగ్గురు ఎమిరేటీల మృతి

అబుదాబీ: ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గుర్ని బలి తీసుకుంది. మృతిచెందిన ముగ్గురూ ఎమిరేటీలు. అబుదాబీలోని దాల్మా ఐలాండ్‌లో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు ఎమిరేటీలూ అక్కడిక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడినట్లు తెలియవస్తోంది. ప్రమాద కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. కారు ప్రమాదం ముగ్గురు ఎమిరేటీలను బలిగొందన్న వార్త అందర్నీ కలచివేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com