రోడ్ షోతో ప్రారంభం కానున్న బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్
- January 19, 2018
మనామా: కోకా కోలా బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ 2018, రోడ్ షోతో ప్రారంభమయ్యింది. బహ్రెయినీ దేశీ రైడర్స్ నిర్వహించే రోడ్ షోతో ఈ టీ20 క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఆరు ఫ్రాంఛైజీ స్క్వాడ్స్, 13 రెసిడెంట్ క్రికెటర్స్ ఈ ఫార్మాట్లో పోటీ పడుతున్నారు. డాన్స్, రోడ్ షో, ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్తో వీక్షకుల్ని అలరించనుంది ఈ లీగ్. మొత్తం 35 మంది బైకర్స్ రోడ్ షోలో పాల్గొన్నారు. హిద్, జుఫైర్, గుడైబియా, రిఫ్ఫాలలో ఈ రోడ్ షో జరిగింది. బహ్రెయిన్ మాల్ వద్ద పలు ప్రమోషనల్ ఈవెంట్స్ జరిగాయి. కెహెచ్కె స్పోర్ట్స్ సిఇఓ మొహమ్మద్ సాహిద్ అలాగే బిపిఎల్ ప్రెసిడెంట్ మన్సూర్ కోకాకోలా బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ 2018 లాంఛ్ ఆఫ్ టీమ్స్ చేపట్టారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి