కాబూల్ లో హోటల్ పై జరిగిన దాడిపై కతర్ ఖండన

- January 22, 2018 , by Maagulf
కాబూల్ లో హోటల్ పై జరిగిన దాడిపై కతర్ ఖండన

కతర్:ఆఫ్ఘనిస్తాన్  రాజధాని కాబూల్ లో హోటల్ ను లక్ష్యంగా చేసుకున్న తీవ్రవాదుల దాడిని ఖండించారు, అనేకమంది మరణించడానికి  మరియు గాయాలపాలవడానికి కారణమైందని ఆదివారం ఒక ప్రకటనలో, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించారు. ఈ సందర్భంగా కతర్ యొక్క దృఢమైన దృక్పథాన్ని పునరుద్ఘాటించింది, హింస మరియు ఉగ్రవాదాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన ద్వారా బాధితుల కుటుంబాలకు, ప్రభుత్వం మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు కతర్ యొక్క తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరిచిందని, మరియు గాయపడినవారు వేగవంతంగా కోలుకోవాలని కోరుకొంటున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com