రాత్రి 9 తర్వాత పెళ్లిళ్లు వద్దు ....
- January 23, 2018
హైదరాబాద్:ఇక నుంచి హైదరాబాద్ నగరంలో రాత్రి తొమ్మిది గంటల తర్వాత వివాహాలు చేయాలంటే ఆలోచించాల్సిందే.. ఎందుకంటే అలా రాత్రి 9 తర్వాత పెళ్లిళ్లు చేస్తే కఠిన చర్యలు చేసుకొంటామని తెలంగాణ వక్ఫ్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. రాత్రివేళ 9 తర్వాత ముస్లింలు ఫంక్షన్ హల్స్ లో వివాహాలు చేసుకొంటున్నందున ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అందుకనే ఇక నుంచి ఫిబ్రవరి 1 నుంచి రాత్రివేళ నగరంలో వివాహాలు నిషేధం పై ఉత్తర్వులు జారీ.. ఈ విషయం ను వక్ఫ్ బోర్డు చైర్మెన్ మహమ్మద్ సలీం ప్రకటించారు.
ఇక నుంచి రాత్రి వేళ 9 తర్వాత ఎవరైనా వివాహం చేస్తే.. ఆ ఖాజీలకు నోటీసులు జారీచేయడంతో పాటు.. వారికి వివాహ బుక్ లెట్ సర్టిఫికెట్లు జారీ చేయమని చెప్పారు. రాత్రివేళ సంగీతం జోరులో.. బాణాసంచా కాల్చడంతో ప్రజలకు అసౌకర్యంగా కలుగుతుందని భావించి రాత్రివేళ వివాహాలను రద్దు చేయడం శుభపరిణామమని ముస్లిం మత పెద్దలు వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







