వలసదారుల అక్రమ అకామడేషన్పై అధికారుల రెయిడ్
- January 23, 2018
మస్కట్: రెసిడెన్షియల్ ఏరియాలోని ఓ ప్రాపర్టీపై మస్కట్ మునిసిపాలిటీ అధికారులు రెయిడ్ నిర్వహించారు. ఒంటరిగా ఉంటోన్న వలసదారులకోసం ఈ ఇంటిని అక్రమంగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ అకామడేషన్ నడుపుతున్నారంటూ అందిన సమాచారం మేరకు అధికారులు సోదాలు నిర్వహించారు. ఒమన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, రాయల్ ఒమన్ పోలీస్ సహకారంతో ఈ దాడులు నిర్వహించినట్లు మస్కట్ మునిసిపాలిటీ అధికారికంగా పేర్కొంది. ఆర్టికల్ 31, లోకల్ ఆర్డర్ నెం.23/92 ప్రకారం రెసిడెన్షియల్ ఏరియాస్లో ఒంటరి వలస కార్మికులకు అకామడేషన్ కల్పించరాదని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







