వర్మ జీఎస్టీ చూడాలంటే డబ్బులు కట్టాల్సిందే !
- January 24, 2018అమెరికా పోర్న్ స్టార్ మియా మల్కోవాతో తను తీసిన " గాడ్, సెక్స్, అండ్ ది ట్రూత్ " (జీఎస్టీ) వీడియో చూడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే అంటున్నాడు రాం గోపాల్ వర్మ. జీఎస్టీ ని నిర్మించిన అమెరికా సంస్థ స్త్రయిక్ ఫోర్స్ కంపెనీ..ఈ వీడియోను చూసినవారినుంచి చార్జీలు వసూలు చేస్తుందని వర్మ తెలిపాడు.
గాడ్ సెక్స్ ట్రూత్.ఆన్ లైన్ వెబ్ సైట్ లో ఈ వీడియోను విడుదల చేస్తామని, దీన్ని చూడాలంటే అమెరికా, కెనడా దేశాల్లో 2.99 డాలర్లు,యూరప్ లో 1.99 పౌండ్లు, భారత్ లో రూ. 150, శ్రీలంకలో రూ. 200 చెల్లించాల్సి ఉంటుందంటూ నిర్మాణ కంపెనీ చేసిన ట్వీట్ ను వర్మ రీ- ట్వీట్ చేశాడు. ఈ నెల 26 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఈ వీడియోను రిలీజ్ చేస్తానని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..