అబరియన్ ఐబెక్స్ ఎడారి నివాస ఏడు మేక జాతి జంతువులను వేటాడిన ముగ్గురు అరెస్టు
- January 25, 2018
మస్కాట్ : అబరియన్ ఐబెక్స్ అనే ఒక ఎడారి నివాస మేక జాతికి చెందిన ఏడు జంతువులను వేటాడిన ముగ్గురు వేటగాళ్లను అరెస్ట్ చేసినట్లు ఒక ప్రకటనలో పర్యావరణ, పర్యావరణ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది. "రాయల్ ఒమన్ పోలీస్ మరియు వన్యప్రాణి పరిశీలకులు, పౌరులు, పలు శాఖల సహకారంతో దఫాఫర్ గవర్నైట్ లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. షాలిమ్ మరియు హలానియాట్ దీవుల విలేట్లో గ్రామంలోని డిమిత్ గ్రామంలో 307 అరేబియా ఐబెక్ ఎడారి నివాస మేక జాతి జంతువులలో ఏడింటిని వేటాడిన ముగ్గురు వేటగాళ్లను అరెస్ట్ చేశారు . "వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు అధికారులకు సూచించబడ్డారు. వన్యప్రాణులను వేటాడేవారిపై పిర్యాదు చేసేందుకు ఫోన్ 24696333 పర్యావరణ మరియు పర్యావరణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి తెలియచేసి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







