రోహింగ్యాలు మయన్మార్‌కు వెళ్లడం ఇంకా క్షేమకరం కాదు..
- January 25, 2018
*యునెసెఫ్ అధికారి జస్టిన్ ఫోర్సిత్
బంగ్లాదేశ్: బాంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు తిరిగి మయన్మార్‌కు వెళ్లడం ఇంకా క్షేమకరం కాదని యునెసెఫ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జస్టిన్ ఫోర్సిత్ పేర్కొన్నారు. ఆయన బుధవారం కుటుపాలాంగ్ వద్ద శరణార్థుల శిబిరాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఇక్కడి శరణార్థులు మయన్మార్‌లోని తమ బంధువులతో మాట్లాడుతున్నప్పుడు అక్కడి ఇంకా హింస కొనసాగుతోందని చెబుతున్నారని, ఇప్పుడు తిరిగి ఇళ్లకు రావడం క్షేమం కాదని చెబుతున్నట్లు పేర్కొన్నారు. రోహింగ్యాలు వారి స్వగ్రామాలకు తిరిగి వెళ్లడానికి వీలుగా బంగ్లాదేశ్ా మయన్మార్ల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే రోహింగ్యాల ఇష్టత, వారి క్షేమం దృష్ట్యా మరి కొంత సమయం అవసరమని తెలిపిన విషయం విదితమే.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







