విశాఖ రైల్వేజోన్ సాధ్యపడదు
- January 25, 2018_1516880346.jpg)
ఏపీ ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. విశాఖ రైల్వే జోన్ సాధ్యపడని తేల్చి చెబుతోంది. విశాఖ రైల్వేజోన్ సాధ్యపడదని ఇప్పటివరకు వచ్చిన కమిటీ నివేదికలు చెప్పాయని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. ఐతే, ఈ విషయంపై కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
త్వరలో కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరగనున్న నేపథ్యంలో.. బడ్జెట్ తో రైల్వే జోన్ కు సంబంధం లేదని మంత్రి సుజనా తెలిపారు. దీన్ని బట్టి వచ్చే కేంద్ర బడ్జెట్ లో వైజాగ్ రైల్వే జోన్ గురించి ప్రస్తావన ఉండకపోవచ్చు. ఇక, కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సంస్ధల శాఖల ఏర్పాటుకు కేంద్రం రెడీగా ఉంది. ఈ విషయంలో స్ధలం, భవనాలు ఎక్కడ లభ్యత ఉందన్నది రాష్ట్ర ప్రభుత్వమే సూచించాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి