సౌదీలో పలు ప్రాంతాల్లో కురిసిన మంచు
- January 26, 2018సౌదీలోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురిసింది. తెల్లని మంచు భారీగా పేరుకుపోవడంతో ప్రకృతి సౌందర్యాన్ని చూసి సౌదీ ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. మౌంట్ అలోజ్ వ్యాలీ పరిసరాల్లో ఈ మంచు ఎక్కువ కురిసింది. సౌదీ అరేబియాలోని నార్త్ వెస్టర్న్ ప్రాంతాలు మంచుతో ఆహ్లాదంగా మారాయి. సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ మంచు శనివారం వరకూ కురిసే అవకాశం ఉన్నట్లు తెలియవస్తోంది. మంచు విపరీతంగా కురుస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు, ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున భద్రతను కట్టుదిట్టం చేశారు. మౌంట్ అలోజ్ చుట్టూ భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల