యూఏఈ మౌంటెయిన్స్‌లో పడ్డ టూరిస్ట్‌ క్షేమం

- January 27, 2018 , by Maagulf
యూఏఈ మౌంటెయిన్స్‌లో పడ్డ టూరిస్ట్‌ క్షేమం

యూఏఈ:21 ఏళ్ళ యూఏఈ టూరిస్ట్‌, మౌంటెయిన్స్‌లో జారిపడ్డంతో అతన్ని ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా రక్షించారు. రస్‌ అల్‌ ఖైమాలోని షోకా వ్యాలీలో ఈ ఘటన జరిగింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ - జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెక్యూరిటీకి చెందిన ఎయిర్‌ వింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంది. టూరిస్ట్‌ని ఎయిర్‌ లిఫ్ట్‌ చేసి అల్‌ ధైద్‌ హాస్పిటల్‌కి తరలించి, వైద్య చికిత్స అందించారు. రెస్క్యూ టీమ్‌ అత్యంత చాకచక్యంగా కొండల్లో జారిపడి, గాయాలపాలైన టూరిస్ట్‌ని రక్షించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com