చెర్రీ.. గెటప్ ఛేంజిన్గ్
- January 29, 2018
రామ్‌చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం టోటల్‌గా గెటప్‌ని మార్చేస్తున్నాడు. రంగస్థలంలో పల్లెటూరి చిట్టిబాబుగా కనిపించగా, బోయపాటి శ్రీను సినిమా కోసం డిఫరెంట్ గెటప్‌లోకి మారనున్నాడు. చరణ్ మేకోవర్ అభిమానులకు నచ్చే విధంగా ఉండనుంది. రామ్‌చరణ్- కైరాఅద్వానీ జంటగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే హైదరాబాద్ లో షూట్ ప్రారంభమైంది. నటి స్నేహా తదితరులపై ఫ్యామిలీ నేపథ్యంలో సాగే సన్నివేశాల్ని తెరకెక్కించాడు.
కేవలం పది రోజుల్లో ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేశాడు బోయపాటి. వచ్చేనెల నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో సెకండ్ షెడ్యూల్ మొదలుకానుంది. 19 నుంచి సెట్స్‌కి హాజరుకానున్నాడు చెర్రీ. కంటిన్యూ మూడునెలలపాటు ఆ ప్రాజెక్ట్ పనిలోనే బిజీ కానున్నాడు. ఇందులో ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని జులైలో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ థాట్.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







